Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ జెండాకు గౌరవం మాత్రమే: నందు పాటిల్

Follow Udayam on Google
బాలాజీ Aug 14, 2026 3:49 PM సంగారెడ్డిGeneral
జాతీయ జెండాకు గౌరవం మాత్రమే: నందు పాటిల్ - Udayam
నాగల్‌గిద్దలో నిర్వహించిన “ఘర్ ఘర్ తిరంగా” కార్యక్రమంలో తాను జాతీయ జెండాకు గౌరవం ఇవ్వడం కోసమే పాల్గొన్నానని నందు పాటిల్ స్పష్టం చేశారు. తాను బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుడిగా కొనసాగుతున్నానని, బీజేపీతో ఎలాంటి రాజకీయ సంబంధం లేదని తెలిపారు. బీజేపీలో చేరినట్లు వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని, తన రాజకీయ అనుబంధం బీఆర్‌ఎస్‌తోనే కొనసాగుతుందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...