Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ జెండా ఆవిష్కరణకు ప్రముఖులు

Follow Udayam on Google
sreekanth patel Aug 14, 2026 10:10 AM మహబూబ్‌నగర్General
జాతీయ జెండా ఆవిష్కరణకు ప్రముఖులు - Udayam
ఈనెల 15న నిర్వహించే 80వ భారత స్వాతంత్రదినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించేందుకు ప్రముఖులు, మంత్రులను నియమిస్తూ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. జూపల్లి కృష్ణారావు, నారాయణపేట వాకిటి శ్రీహరి, నాగర్ కర్నూల్ చిన్నారెడ్డి, వనపర్తి పట్నం మహేందర్లు నియమితులయ్యారు.

Comments

G
Loading comments...