Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ జెండా ఆవిష్కరించిన కేటీఆర్

Follow Udayam on Google
Girish Bidkar Aug 15, 2026 2:48 PM హైదరాబాద్General
జాతీయ జెండా ఆవిష్కరించిన కేటీఆర్ - Udayam
HYDలోని తెలంగాణ భవన్‌లో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ.. ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ సమగ్రత, ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.

Comments

G
Loading comments...