వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ స్థాయి బాస్కెట్‌బాల్ పోటీల కోసం నిర్వహించే కోచింగ్ క్యాంపునకు ధర్మవరానికి చెందిన యశస్విని, కార్తీక్ ఎంపికయ్యారు. ఈ విషయాన్ని ఉమ్మడి జిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేషన్ అసోసియేట్ సెక్రటరీ శెట్టిపి జయచంద్రారెడ్డి తెలిపారు.
పుణేలో ఈ నెల 27 నుంచి నవంబర్ 3 వరకు జరిగే 41వ యూత్ నేషనల్ బాస్కెట్‌బాల్ పోటీల్లో వీరు పాల్గొననున్నారు.
Comments
Loading comments...

