Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాషువా పురస్కారం పోస్టర్ల ఆవిష్కరణ

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 18, 2026 11:20 AM గుంటూరుGeneral
పద్మశ్రీ గుర్రం జాషువా 131వ జయంతిని పురస్కరించుకొని ఈ నెల 27న జాషువా కవితా పురస్కారం ప్రదానం చేయనున్నట్లు మాజీ ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు తెలిపారు. గుంటూరు బ్రాడీపేటలో శుక్రవారం పురస్కార ప్రదానోత్సవ పోస్టర్‌ను ఆవిష్కరించారు. బ్రాడీపేటలోని గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో ప్రగతిశీల కవి, విమర్శకుడు ప్రొఫెసర్‌ కోయి కోటేశ్వరరావుకు పురస్కారం అందజేయనున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...