Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాషువా జయంతి ఘనంగా నిర్వహన

Follow Udayam on Google
Hafiz Ghouse Sep 28, 2026 6:20 PM కర్నూలుGeneral
జాషువా జయంతి ఘనంగా నిర్వహన  - Udayam
పత్తికొండ: శాంతి టాలెంట్ హైస్కూల్లో అరసం అధ్యక్షుడు కొత్తపల్లి సత్యనారాయణ అధ్యక్షతన గుర్రం జాషువా 131వ జయంతిని నిర్వహించారు. డా. కే. నాగేశ్వరచారి, డా. లక్ష్మణస్వామి అతిథులుగా హాజరయ్యారు. జాషువా కుల వివక్ష, అంటరానితనం, పేదరికం, అసమానతలు, మూఢనమ్మకాలపై కలాన్ని ఆయుధంగా మలచిన సామాజిక చైతన్య కవి అని వక్తలు తెలిపారు. జాషువా, శ్రీశ్రీ కవిత్వ పుస్తకాలను వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతిగా అందజేశారు.

Comments

G
Loading comments...