Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జానపద కళాకారుల నూతన కమిటీ ఎన్నిక

Follow Udayam on Google
Anji Aug 25, 2026 12:08 AM నాగర్ కర్నూల్General
జానపద కళాకారుల నూతన కమిటీ ఎన్నిక - Udayam
ఊర్కొండ మండల జానపద కళాకారుల నూతన కమిటీని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడు పి.కృష్ణయ్య గౌడ్, తాడూరు మండల ప్రధాన కార్యదర్శి మహేష్, సిరసవడ గ్రామ కార్యదర్శి కురుమయ్యల సమక్షంలో ఎన్నిక నిర్వహించారు. గౌరవ అధ్యక్షురాలిగా సునీత అంజి, అధ్యక్షుడిగా మాడుగుల మహేష్, ఉపాధ్యక్షుడిగా రాసమల్ల లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శిగా ఎర్రసాయని పరమేష్, కోశాధికారిగా నేరాలపల్లి ప్రశాంత్ ఎన్నికయ్యారు.

Comments

G
Loading comments...