వార్తలకు తిరిగి వెళ్లండి

ఎడపల్లి మండలం జానకంపేటలోని పోలీస్ ఫైరింగ్ కేంద్రంలో పోలీసు సిబ్బందికి ఫైరింగ్ ప్రాక్టీస్ నిర్వహించారు. పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ సమక్షంలో జరిగిన శిక్షణలో లక్ష్యసాధన, ఖచ్చితత్వం, ఆయుధాల వినియోగ నైపుణ్యాలను మెరుగుపరిచారు.
అత్యవసర పరిస్థితుల్లో సమర్థవంతంగా స్పందించేందుకు నిరంతర ఫైరింగ్ ప్రాక్టీస్ అవసరమని సీపీ సూచించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ, ఏసిపి పలువురు పోలీసు పాల్గొన్నారు.
Comments
Loading comments...

