వార్తలకు తిరిగి వెళ్లండి

చిలకలూరిపేట అంజుమన్ కమిటీ అధ్యక్షులు షేక్ జాన్ పీరు గారి మనవరాలు ఇటీవల ప్రమాదానికి గురయ్యారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి శ్రీమతి విడదల రజిని గారు వారి నివాసానికి వెళ్లి ఆమెను పరామర్శించారు.
ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకువాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

