Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జామా మసీదు వెనుక బస్తీలో పైపులైన్ పనులు

Follow Udayam on Google
Kiran Oct 15, 2026 4:07 PM పెద్దపల్లి General
జామా మసీదు వెనుక బస్తీలో పైపులైన్ పనులు - Udayam
రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని 43వ డివిజన్ జామా మసీదు వెనుక బస్తీలో దీర్ఘకాలంగా ఉన్న మంచినీటి సమస్య పరిష్కారానికి కార్పొరేటర్ దొంత శ్రీనివాస్ పైపులైన్ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మక్కన్‌సింగ్ రాజ్ ఠాకూర్, మేయర్ మహంకాళి స్వామి, మున్సిపల్ అధికారులు, సిబ్బందికి డివిజన్ ప్రజల తరఫున ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...