వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లాలోని జాకారం, మల్లంపల్లి వెల్నెస్ సెంటర్లను డీఎంహెచ్‌వో డా. గోపాల్‌రావు మంగళవారం తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి, ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రజారోగ్యంపై నిర్లక్ష్యాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు.
నిర్మాణంలో ఉన్న వెల్నెస్ సెంటర్ భవనాలను పరిశీలించి, నాణ్యతా ప్రమాణాలతో పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

