Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అఖీబ్ నబీ ఎంపికపై జాఫర్ అసంతృప్తి

Follow Udayam on Google
రూప దేవి Aug 07, 2026 10:52 AM జాతీయంక్రీడలు
అఖీబ్ నబీ ఎంపికపై జాఫర్ అసంతృప్తి - Udayam
భారత్ టెస్టు జట్టులో జస్ప్రీత్ బుమ్రా స్థానంలో అఖీబ్ నబీని ఎంపిక చేయడంపై మాజీ క్రికెటర్ వసీం జాఫర్ విమర్శలు చేశారు. రంజీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన చేసిన నబీకి రీప్లేస్‌మెంట్‌గా కాకుండా తొలి జట్టులోనే చోటు దక్కాల్సిందని అన్నారు. శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు నబీ ఎంపిక కావడం సంతోషకరమని జాఫర్ పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్ నుంచి భారత పురుషుల టెస్టు జట్టుకు ఎంపికైన తొలి క్రికెటర్‌గా నబీ చరిత్ర సృష్టించాడు.

Comments

G
Loading comments...