వార్తలకు తిరిగి వెళ్లండి

నాగల్‌గిద్ద మండలం ఎర్రబొగుడ సాధుతాండకు చెందిన జాదవ్ సునీతకు వైద్య చికిత్స కోసం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ15వేల ఆర్థిక సాయం మంజూరైంది.చెక్కును నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి అందజేశారు.సీఎంరిలీఫ్ ఫండ్ మంజూరు చేసినందుకు బాధిత కుటుంబం ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలోమండల కాంగ్రెస్ అధ్యక్షుడు విట్టల్‌రావు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు స్వామిదాస్,హరిసింగ్ తాండ వాసులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

