వార్తలకు తిరిగి వెళ్లండి

‘జై హనుమాన్’ చిత్రంలో వామికా గబ్బి కీలక పాత్రకు ఎంపికైనట్లు సమాచారం. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో రిషబ్ శెట్టి హనుమంతుడిగా నటిస్తున్నారు.
‘హనుమాన్’కు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమా షూటింగ్ మార్చిలో ప్రారంభమైంది. వామికా పాత్ర వివరాలను మేకర్స్ గోప్యంగా ఉంచారు. 2027 ద్వితీయార్థంలో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.
Comments
Loading comments...

