వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ IVRS ద్వారా వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆదారంగా బుధవారం గంట్యాడ సచివాలయాన్ని తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన ROR సర్వే, SGSW సేవలు, ఎఫ్ - లైన్ తదితర సేవలకు సంబంధించిన రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం దరఖాస్తుదారులతో ఫోన్‌లో మాట్లాడి, అందుతున్న ప్రభుత్వ సేవల నాణ్యత, పనితీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Comments
Loading comments...

