Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

IVRS కాల్సు స్పందించి అభిప్రాయం చెప్పండి

Follow Udayam on Google
B. Rajesh Oct 05, 2026 9:41 AM విజయనగరంGeneral
IVRS కాల్సు స్పందించి అభిప్రాయం చెప్పండి - Udayam
IVRS కాల్స్ కు ప్రజలు స్పందించాలని గంట్యాడ MPDO రమణమూర్తి సూచించారు. ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ. మండలంలోని గ్రామ పంచాయతీల పరిధిలో పారిశుద్ధ్యం తాగునీటి సరఫరా, స్వచ్చరథం పనితీరు, వీధి దీపాల నిర్వహణపై ప్రజలకు ఈ IVRS కాల్స్ వస్తున్నాయని ఈ మేరకు ప్రజలు స్పందించి తమ అభిప్రాయాలను తెలియజేయాలని కోరారు.

Comments

G
Loading comments...