వార్తలకు తిరిగి వెళ్లండి

కోరుట్ల మండలం ధర్మారం గ్రామంలో ఇటీవల మృతి చెందిన రైతు కుటుంబాన్ని వెలమ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నర్సింగ్ రావు పరామర్శించారు. కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల రైతు బీమా చెక్కును అందజేశారు.
కష్టకాలంలో రైతు కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. గ్రామ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి అధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

