వార్తలకు తిరిగి వెళ్లండి

అర్ధవీడు మండలం పాపినేనిపల్లిలో వర్షపు నీరు రోడ్డుపై నిలిచిపోవడంతో రోడ్లు బురదమయంగా మారాయి. సైడ్ కాలువలు లేకపోవడంతో చిన్నపాటి వర్షానికే నీరు నిలిచి దోమల బెడద పెరుగుతోందని స్థానికులు చెబుతున్నారు.
రోడ్లపై మురుగునీరు చేరి దుర్వాసన వెదజల్లుతోందని, దీంతో జ్వరాల బారిన పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

