వార్తలకు తిరిగి వెళ్లండి

పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో మూడవ విడత ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మాచర్ల ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ /కన్వీనర్ నరేంద్రనాథ్ శనివారం తెలిపారు.
10వ తరగతి పాసైన విద్యార్థులు iti.ap.gov.in వెబ్‌సైట్‌లో ఆగస్టు 19 లోపు దరఖాస్తు చేసుకొని, తమ సర్టిఫికెట్లతో మాచర్ల ఐటీఐలో వెరిఫికేషన్ చేయించుకోవాలన్నారు. ఆగస్టు 20న కౌన్సెలింగ్ జరుగుతుందన్నారు.
Comments
Loading comments...

