Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ITIల్లో ప్రవేశాలకు రేపే ఆఖరి గడువు

Follow Udayam on Google
RAGHU Aug 18, 2026 8:43 AM శ్రీకాకుళంఆంధ్రప్రదేశ్
ITIల్లో ప్రవేశాలకు రేపే ఆఖరి గడువు - Udayam
శ్రీకాకుళం బలగ ప్రభుత్వ ఐటీఐలో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఏడీ రఘురామ్ తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 19 లోగా ఐటిఐ అధికారిక వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. అదే రోజు సాయంత్రం 6 గంటల్లోగా ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసుకోవాలి. ఈ విషయాన్ని గమనించి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...