Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐటీఐ రెండో విడత దరఖాస్తుల గడువు పొడిగింపు

Follow Udayam Digital on Google
రచన దేవి Aug 07, 2026 2:34 PM హన్మకొండ తెలంగాణ
ఐటీఐ రెండో విడత దరఖాస్తుల గడువు పొడిగింపు - Udayam Digital
ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో మిగిలిన సీట్ల భర్తీకి రెండో విడత దరఖాస్తుల గడువును ఈ నెల 15 వరకు పొడిగించినట్లు హనుమకొండ ఐటీఐ ప్రిన్సిపల్ పొన్నాల వేణు తెలిపారు. అర్హత ఉన్న అభ్యర్థులు రూ.100 రుసుముతో iti.telangana.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మొదటి విడత దరఖాస్తుదారులు కేవలం వెబ్ ఆప్షన్లు మాత్రమే మార్చుకోవాలని తెలిపారు.

Comments

G
Loading comments...