Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐటీఐ అభ్యర్థులకు ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 18, 2026 10:59 AM నల్గొండGeneral
ఐటీఐ అభ్యర్థులకు ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌ - Udayam
ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థుల కోసం మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రభుత్వ ఐటీఐ (ఓల్డ్‌) కళాశాలలో ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌, అప్రెంటిస్‌షిప్‌ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్‌ ఎ.నర్సింహాచారి తెలిపారు. అభ్యర్థులు బయోడేటాతో పాటు విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలని సూచించారు. అర్హత కలిగిన అభ్యర్థులకు కంపెనీల్లో ఉద్యోగ, అప్రెంటిస్‌షిప్‌ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...