Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే మాట్లాడే వ్యక్తిని కాదు: ఈటల రాజేందర్

Follow Udayam on Google
సతీష్ కుమార్ Jul 10, 2026 3:46 PM హైదరాబాద్General
ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే మాట్లాడే వ్యక్తిని కాదు: ఈటల రాజేందర్ - Udayam
కాళేశ్వరం అంశంపై తనపై వస్తున్న చిల్లర వ్యాఖ్యలను పట్టించుకోనని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. తాము స్వయం ప్రకాశకులమని, రాజకీయాల ముసుగులో ప్రజల జీవితాలతో ఆడుకోవద్దని హితవు పలికారు. ఎల్‌నినో హెచ్చరికలు ఉన్నా ప్రభుత్వం అప్రమత్తం కాలేదని, రైతులకు నీళ్లు ఇచ్చే బాధ్యత సీఎంపైనే ఉందన్నారు. అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టుల వినియోగంపై విశ్రాంత ఇంజినీర్లతో చర్చించాలని ఆయన డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...