Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలోనే అది సాధ్యమైంది

ప్రణీత రెడ్డి Jul 04, 2026 2:30 AM అల్ ఇండియా 4 viewsabout 1 hour ago
అమెరికాలోనే అది సాధ్యమైంది - Udayam Digital
అమెరికా కాకుండా భారత్‌లో ఉండి ఉంటే తాను పెప్సీకో సీఈవో కాలేకపోయేదాన్ని అని ఇంద్రా నూయీ అన్నారు. అక్కడ ప్రతిభకు పట్టం గట్టే వ్యవస్థ ఉండటం వల్లే ఈ స్థాయికి చేరానని చెప్పారు. లింగభేదం లేకుండా కేవలం యోగ్యత ఆధారంగానే అమెరికాలో ఉన్నత అవకాశాలు లభిస్తాయని, వలసదారులకు ఇదొక అత్యుత్తమ దేశమని ఆమె ఈ సందర్భంగా కొనియాడారు.

Comments

G
Loading comments...