వార్తలకు తిరిగి వెళ్లండి

మిడ్జిల్ మండలం కొత్తపల్లిలో వేలానికి సిద్ధంగా ఉన్న 15,829 క్యూబిక్ మీటర్ల సీజ్ చేసిన ఇసుకను మట్టితో కప్పివేశారు.
చంద్రశేఖర్, బాలకృష్ణారెడ్డి హిటాచీలతో ఈ చర్యకు పాల్పడ్డారని అధికారులు తెలిపారు. రూ.79.14 లక్షల ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించారని కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...

