వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ జిల్లాలో ‘మన ఇసుక వాహనం’ యాప్ మూగబోవడంతో అక్రమ రవాణా జోరందుకుంది. యాప్ పనిచేయక భవన నిర్మాణదారులు బ్లాక్ మార్కెట్‌లో ఇసుకను అధిక ధరకు కొంటున్నారు.
పోలీసుల జరిమానాల నెపంతో అక్రమార్కులు వేలకు వేలు గుంజుతున్నారు. యాప్‌ను వెంటనే పునరుద్ధరించి, ఈ దోపిడీకి అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

