వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరు మండలం వీర్‌శెట్టిపల్లి గోనూర్ మధ్య కాగ్నావాగులో ఇసుక తరలింపు వివాదానికి దారితీసింది. ఇందిరమ్మ ఇళ్ల పర్మిషన్లతో అగ్గనూర్ వాసులు ట్రాక్టర్లతో ఇసుక తరలించేందుకు రాగా, స్థానిక యజమానులు అడ్డుకున్నారు.
పరస్పర హెచ్చరికలతో ఉద్రిక్తత నెలకొనగా, పెద్దలు జోక్యం చేసుకుని ఇసుకను అన్లోడ్ చేయించి వెనక్కి పంపారు. నిబంధనలు పరిశీలించేందుకు వచ్చిన జీపీటీ కృష్ణను కూడా గ్రామస్థులు వెనక్కి పంపారు.
Comments
Loading comments...

