వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మవరం మండలంలో ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా తరలిస్తున్న 5 ట్రాక్టర్లను బుధవారం ఉదయం సీజ్ చేసిన రెవిన్యూ అధికారులు.
ప్రభుత్వానికి రాయల్టీ కట్టకుండా ఎటువంటి అనుమతులు తీసుకోకుండా చిత్రవంతి వంకనుండి అక్రమంగా తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను సీజ్ చేసి భారీగా ఫైన్ వేసిన తహసీల్దార్ దేవరాజ్.
Comments
Loading comments...

