వార్తలకు తిరిగి వెళ్లండి
ఏయూలో సమాచార కేంద్రం లేక ఇబ్బందులు

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సమాచార కేంద్రం లేకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఉన్న కేంద్రాన్ని తొలగించడంతో వివిధ పనుల నిమిత్తం వచ్చే వారికి ఏ కార్యాలయం ఎక్కడ ఉందో తెలియడం లేదు.
ధ్రువపత్రాలు, కోర్సుల వివరాల కోసం ఇతర జిల్లాల నుండి వచ్చేవారు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ప్రవేశ ద్వారం వద్ద వెంటనే కొత్త సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.
Comments
Loading comments...