Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇస్రో శాస్త్రవేత్తల రాజీనామా

వివేక్ గౌడ్ Jul 17, 2026 6:19 AM అల్ ఇండియా 2 viewsabout 3 hours ago
ఇస్రో శాస్త్రవేత్తల రాజీనామా - Udayam Digital
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) లో గతేడాది 120 మందికి పైగా గ్రూప్-ఏ సీనియర్ శాస్త్రవేత్తలు స్వచ్ఛందంగా రాజీనామా చేయడం ఆందోళన కలిగిస్తోంది. గగన్‌యాన్, చంద్రయాన్-4 ప్రాజెక్టుల వేళ ఈ పరిణామం జరిగింది. దీంతో కీలక సిబ్బంది రాజీనామాలను వెంటనే ఆమోదించవద్దని అంతరిక్షశాఖ అంతర్గత ఆదేశాలు ఇచ్చింది. జాతీయ ప్రాజెక్టులకు అంతరాయం కలగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Comments

G
Loading comments...