Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇస్రోకు ‘ప్రైవేట్’ సెగ

స్వప్న రెడ్డి Jul 17, 2026 3:05 PM అల్ ఇండియా about 3 hours ago
ఇస్రోకు ‘ప్రైవేట్’ సెగ - Udayam Digital
ఇస్రోలో కీలక సైంటిస్టుల రాజీనామాలకు ప్రైవేట్ అంతరిక్ష ర రంగం అందిస్తున్న భారీ ప్యాకేజీలే ప్రధాన కారణంగా మారుతున్నాయి. స్పేస్ సెక్టార్‌లో ప్రైవేట్ భాగస్వామ్యం పెరిగాక మెరుగైన అవకాశాలు లభిస్తుండటంతో శాస్త్రవేత్తలు అటువైపు ఆకర్షితులవుతున్నారు. మరోవైపు ప్రభుత్వ నిర్ణయాల్లో జాప్యం, ప్రాజెక్టుల ఆలస్యం కూడా ఇస్రోకు ప్రతిబంధకాలుగా మారుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు కాంట్రాక్ట్, ప్రాజెక్ట్ ఆధారిత నియామకాలపై ఇస్రో ప్రత్యేక దృష్టి సారిస్తోంది.

Comments

G
Loading comments...