Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గగన్‌యాన్‌కు ముందు ఇస్రోకు భారీ విజయం

Follow Udayam on Google
Sai Sep 04, 2026 12:31 PM జాతీయంGeneral
గగన్‌యాన్‌కు ముందు ఇస్రోకు భారీ విజయం - Udayam
ఇస్రో చేపట్టిన GSLV-F17 ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోట నుంచి EOS-05 ఎర్త్‌ అబ్జర్వేషన్‌ ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపింది. దీంతో వరుస వైఫల్యాల తర్వాత ఇస్రోకు కొత్త ఉత్సాహం లభించింది. 2,376 కిలోల EOS-05 భూస్థిర కక్ష్య నుంచి భారత్‌, సముద్ర ప్రాంతాలను నిరంతరం పరిశీలించనుంది. విపత్తుల పర్యవేక్షణ, పర్యావరణం, వ్యవసాయం, జాతీయ భద్రతకు ఇది ఉపయోగపడనుంది.

Comments

G
Loading comments...