వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్‌తో వైరం సాగుతుండగానే గాజాపై ఇజ్రాయెల్ గుట్టుచప్పుడు కాకుండా పట్టు బిగిస్తోంది. హమాస్ ఒప్పందం సరిహద్దు వెంబడి సుమారు 23 కిలోమీటర్ల మేర భారీ మట్టి గోడను నిర్మిస్తున్నట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా వెల్లడైంది.
ఈ గోడ నిర్మాణం పూర్తయితే గాజాలోని సగం ప్రాంతంపై ఇజ్రాయెల్ ఆధిపత్యం స్థిరపడనుంది. ఈ చర్యతో ప్రాంతీయంగా సైనిక, రాజకీయ ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Comments
Loading comments...

