వార్తలకు తిరిగి వెళ్లండి

ఇబ్రహీంనగర్ సెక్టార్ పరిధిలోని ఇస్రాజ్‌పల్లి అంగన్వాడీ కేంద్రంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా అంగన్వాడీ సూపర్వైజర్ జ్యోతి మాట్లాడుతూ, పుట్టిన శిశువుకు ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, తల్లిపాలే శిశువుకు సంపూర్ణ ఆహారమని తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు పద్మ, సత్య, ఆయాలు, గర్భిణీలు, బాలింతలు, తల్లులు పాల్గొని తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన పొందారు.
Comments
Loading comments...

