వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దేశంలో ఇంధన భద్రతను మెరుగుపరిచేందుకు, ఉద్గారాలను తగ్గించేందుకు డీజిల్‌లో 15 శాతం ఐసోబ్యుటనాల్ కలపడంపై కేంద్రం దృష్టి సారించిందని వెల్లడించారు.
ఇథనాల్‌ను నేరుగా డీజిల్‌లో కలపడం సాధ్యం కానందున, ఇథనాల్ నుంచి ఐసోబ్యుటనాల్‌ను ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. ఈ సరికొత్త ప్రయోగం దేశీయ ఇంధన రంగంలో కీలక మార్పులకు దారితీయనుంది.
Comments
Loading comments...

