Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఇసకపట్నం’ స్ట్రీమింగ్ వివరాలు

Follow Udayam on Google
Ravi Jun 11, 2026 6:28 PM జాతీయంవినోదం
‘ఇసకపట్నం’ స్ట్రీమింగ్ వివరాలు - Udayam
1990ల నేపథ్యంలో సాగే క్రైమ్ డ్రామా ‘ఇసకపట్నం’ జూలై 2న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది. నాయుడు అనే వ్యక్తి సామ్రాజ్యాన్ని కూల్చే ముగ్గురు వ్యక్తుల పోరాటమే ఈ సిరీస్ కథ. గ్యారీ బి.హెచ్ దర్శకత్వంలో ఐశ్వర్యా రాజేష్, సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటించారు. భారీ తారాగణంతో రూపొందిన ఈ పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్‌ను తమడ మీడియా నిర్మించింది. నమ్మకద్రోహం, ప్రతీకారం వంటి ఎమోషన్స్‌తో తెరకెక్కిన ఈ సిరీస్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Comments

G
Loading comments...