వార్తలకు తిరిగి వెళ్లండి
‘వీరాధి వీరులంట’ పేరు ఖరారేనా?

రవితేజ, శ్రీవిష్ణు కలయికలో హసిత్ గోలి దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ చిత్రం సిద్ధమవుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్టుకు ‘వీరాధి వీరులంట’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఆగస్టులో మొదలై, సంక్రాంతికి విడుదల కానుంది.
ప్రస్తుతం రవితేజ నటిస్తున్న ‘ఇరుముడి’ వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మల్టీస్టారర్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
Comments
Loading comments...