వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా సేవాలాల్, జగదాంబను పూజించేందుకు వెళ్లిన బంజారాలను నాగిరెడ్డి పేట్ మండలం గోలింగల గ్రామస్థులు అడ్డుకోవడంతో ఆదివారం గోలింగల గేటు సమీపంలో ఉద్రిక్తత నెలకొంది.
పూజల కోసం అక్కడికి చేరుకున్న బంజారాలను గ్రామస్థులు అడ్డుకొని అనుమతి ఉందా? అని ప్రశ్నించడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చేసుకుంది.సమాచారం అందుకున్న ఎస్సై భార్గవ్ ఇరువర్గాలను శాంతింప చేశారు.
Comments
Loading comments...

