వార్తలకు తిరిగి వెళ్లండి

రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఇరుముడి’ ట్రైలర్ బుధవారం విడుదలైంది. ప్రియ భవానీ శంకర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో భక్తి, కుటుంబ భావోద్వేగాలు, యాక్షన్ అంశాలను మేళవించినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.
ఇప్పటికే విడుదలైన ‘ఇరుముడి కట్టు.. శబరిమల ఎక్కు..’ పాటకు మంచి స్పందన లభించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Loading comments...

