Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'హైవాన్‌’ టీజర్‌ విడుదల

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Aug 12, 2026 6:44 PM ఆల్ ఇండియా వినోదం
'హైవాన్‌’ టీజర్‌ విడుదల - Udayam
అక్షయ్‌ కుమార్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్న ‘హైవాన్‌’ టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ప్రియదర్శన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సైఫ్‌ అలీఖాన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. భిన్నమైన పాత్రలో అక్షయ్‌ కనిపించనున్న ఈ చిత్రంపై ఆసక్తి నెలకొంది. ఈ సినిమా సెప్టెంబరు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Comments

G
Loading comments...