Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఇరుముడి’ సినిమా తొలగింపు.. ప్రేక్షకుల నిరసన

Follow Udayam on Google
Udayam Desk Aug 26, 2026 12:01 PM జాతీయంవినోదం
‘ఇరుముడి’ సినిమా తొలగింపు.. ప్రేక్షకుల నిరసన - Udayam
ఇటీవల విడుదలైన ‘ఇరుముడి’ చిత్రానికి మక్తల్‌లో మంచి ఆదరణ లభించింది. మరో సినిమా విడుదల కావడంతో పట్టణంలోని ఓ థియేటర్‌ నుంచి ‘ఇరుముడి’ని తొలగించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రేక్షకులు నిరసనకు దిగారు. ‘ఇరుముడి’ని మళ్లీ థియేటర్‌లో ప్రదర్శించాలని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...