Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఇరుముడి’కి బాక్సాఫీస్‌లో భారీ వసూళ్లు

Follow Udayam on Google
Sai Aug 25, 2026 12:28 PM జాతీయంవినోదం
‘ఇరుముడి’కి బాక్సాఫీస్‌లో భారీ వసూళ్లు - Udayam
రవితేజ నటించిన ‘ఇరుముడి’కు బాక్సాఫీస్‌ వద్ద భారీ స్పందన వస్తోంది. ట్రేడ్‌ అంచనాల ప్రకారం, బయ్యర్లు పెట్టుబడిపై 4-5 రెట్లు రాబడి ఆశిస్తున్నారు. ఆంధ్రాలో రూ.8 కోట్ల రేషియోకు అమ్ముడైన ఈ చిత్రం రూ.24-25 కోట్ల షేర్‌ సాధిస్తుందని అంచనా. నైజాంలో తొలి వీకెండ్‌లో రూ.14 కోట్ల షేర్‌ రాబట్టింది. అయితే ‘టాక్సిక్‌’ విడుదలతో నైజాంలో స్క్రీన్‌ కెపాసిటీ సమస్యలు ఎదురుకానున్నాయి.

Comments

G
Loading comments...