Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఇరుముడి’ జోరు.. మెగా రికార్డు బద్దలు

Follow Udayam on Google
Anuroop Sep 02, 2026 3:01 PM జాతీయంవినోదం
‘ఇరుముడి’ జోరు.. మెగా రికార్డు బద్దలు - Udayam
రవితేజ ‘ఇరుముడి’ 12 రోజుల్లోనే తెలంగాణలో రూ.48 కోట్ల షేర్ సాధించి, అత్యధిక షేర్ వసూలు చేసిన చిత్రంగా నిలిచిందని సినీ వర్గాలు తెలిపాయి. దీంతో చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’ సాధించిన రూ.47.55 కోట్ల రికార్డు బద్దలైంది. తెలుగు రాష్ట్రాల్లో రీజినల్ మూవీస్ రికార్డులను తిరగరాస్తున్న ఈ చిత్రం, ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు మేకర్స్ వెల్లడించారు.

Comments

G
Loading comments...