వార్తలకు తిరిగి వెళ్లండి

రవితేజ హీరోగా శివ నిర్వాణ తెరకెక్కించిన ‘ఇరుముడి’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూసుకెళ్తోంది. హైదరాబాద్‌తో పాటు పలు కేంద్రాల్లో టికెట్లు వేగంగా అమ్ముడవుతున్నాయి. బుక్‌మైషో, డిస్ట్రిక్ట్‌లో కలిపి 1.10 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి.
ఉత్తర అమెరికాలోనూ ప్రీ-సేల్స్ 2.25 లక్షల డాలర్లు దాటాయి. దీంతో రవితేజ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్ సాధిస్తుందనే అంచనాలు పెరిగాయి.
Comments
Loading comments...

