Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

200 కోట్ల క్లబ్ లో ‘ఇరుముడి’

Follow Udayam on Google
Udayam Desk Sep 02, 2026 5:22 PM జాతీయంవినోదం
200 కోట్ల క్లబ్ లో ‘ఇరుముడి’   - Udayam
రవితేజ హీరోగా తెరకెక్కిన ‘ఇరుముడి’ రూ.200 కోట్ల వసూళ్లు సాధించినట్లు చిత్రబృందం ప్రకటించింది. సినిమాలో రవితేజ మాస్‌ ఇమేజ్‌కు భిన్నంగా మధ్యతరగతి తండ్రి పాత్రలో కనిపించడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. కూతురి కోసం 41 రోజుల అయ్యప్ప దీక్ష తీసుకునే తండ్రి కథ ప్రేక్షకులకు కనెక్ట్‌ అయింది. ముఖ్యంగా ఇరుముడి దీక్ష ప్రాధాన్యాన్ని సినిమాలో చూపించడం సినిమాకు కలిసొచ్చింది.

Comments

G
Loading comments...