వార్తలకు తిరిగి వెళ్లండి

మారికవలసలోని గిరిజన గురుకుల పాఠశాల (APTWR ఇంగ్లీష్ మీడియం పాఠశాల) ను ఎత్తివేసి.. విద్యార్థులను ఇతర ప్రాంతాలకు తరలించడాన్ని వ్యతిరేకిస్తూ పాడేరు ఐటీడీఏ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు.
తమ పిల్లల చదువుకు ఇబ్బంది కలిగించేలా పాఠశాలను ఎత్తివేయొద్దని.. విద్యార్థులను తరలించొద్దని వారు డిమాండ్ చేస్తున్నారు.
పాఠశాలను కొనసాగించాలంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు, గిరిజన సంఘాలు నిరసన చేస్తున్నారు.
Comments
Loading comments...

