Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరుకైన రోడ్లతో వినాయక నిమర్జనం శోభయాత్ర

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 18, 2026 10:48 AM నిర్మల్General
నిర్మల్ జిల్లా కేంద్రంలో ఇరుకైన రోడ్లతోఅత్యంత శోభయమానంగా వైభవంగా నిర్వహించుకునే వినాయక నిమజ్జన శోభాయాత్ర ప్రతి యేడు అష్ట కష్టాల మధ్య కొనసాగుతున్నదని స్థానికులు పేర్కొంటున్నారు. బాగులవాడ చౌరస్తా నుండి మార్కెట్ వెళ్లే మార్గంలో నిశాన్ జంక్షన్ అత్యంత ఇరుకుగా ఉండడమే కాకుండా విద్యుత్ స్తంభం ఉండడంతో భారీ విగ్రహాలు ఉన్న శోభాయాత్ర కొనసాగడం ఇబ్బందిగా మారిందన్నారు. తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

Comments

G
Loading comments...