Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరుకైన గదులతో ఇబ్బందులు

Follow Udayam on Google
p.g.murthy Sep 18, 2026 11:09 AM మంచిర్యాలGeneral
ఇరుకైన గదులతో ఇబ్బందులు - Udayam
లక్షెట్టిపేట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఇరుకైన గదులతో అధికారులు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. లక్షెట్టిపేట ఒకప్పుడు పాత తాలూకా, శాసనసభ కేంద్రంగా ఉండేది. అయితే శాసనసభ కేంద్రాన్ని తొలగించడంతో మున్సిపాలిటీగా మార్చారు. బస్టాండ్ సమీపంలోని పాత ప్రభుత్వ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మున్సిపాలిటీ నేటికీ కొనసాగుతోంది. కార్యాలయంలో సరైన సౌకర్యాలు గదులు లేక అధికారులకు సిబ్బందికి ఇబ్బందులు పడుతున్నారు.

Comments

G
Loading comments...