వార్తలకు తిరిగి వెళ్లండి

షాదీఖానా అద్దె విషయంలో అధ్యక్షుడు ఆరిఫ్ దాడి చేశాడని యూసుఫ్ బాబా శుక్రవారం రాణాలో ఫిర్యాదు చేశారు.
అతను తెలిపిన వివరాల మేరకు శుక్రవారం జామియా మసీదులో మధ్యాహ్నం నమాజ్ అనంతరం తమ్జీత్ షాదీఖానా అద్దె గత కమిటీ రూ. వెయ్యి. రూ.2 వేలు తీసుకుందని, కొత్త కమిటీ ని పేరుతో ఏకంగా రూ.10 వేలు పెంచడం. తగదని, తక్కువ చేయాలని కోరారు.ఇదే ఆ, విషయంపై మద్దతుగా మాట్లాడటానికి వెళ్తే సదర్ దాడి చేసినట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

