వార్తలకు తిరిగి వెళ్లండి

ఇచ్చోడ మండలం గుండల, లింగాపూర్, సిరిచెల్మ గ్రామాల్లో వర్షాలు లేకపోవడంతో రైతులు స్ప్రింక్లర్ల ద్వారా పంటలకు నీటిని అందిస్తున్నారు. సకాలంలో వర్షాలు కురవక పంటల్లో తేమ తగ్గిపోవడంతో అందుబాటులో ఉన్న నీటి వనరులతో సాగును కొనసాగిస్తున్నారు.
నీటి సౌకర్యం లేని రైతుల పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొనడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు కురిసి పంటలు దక్కాలని రైతులు ఆశిస్తున్నారు.
Comments
Loading comments...

